ఇప్పుడు మనం సనాతనం, వైదీకం, హైందవం అని పిలుస్తున్న ధర్మానికి మొదలు ఏంటి?
వైదీకం అంటే వేదం నుండీ ఉద్భవించినది అని అర్థం. ఇది మనకు అపౌరుషేయ మూలం. ధర్మం అనేది కాలంతో సంబంధం ఉన్న విషయం కాదు. మనిషి అనే వాడు లేనప్పుడు, పశు పక్షాదులు కూడా లేనప్పుడు, క్రిమి కీటకాలు వేటి నుండీ అయితే మిగతా అన్నీ రకాల జీవాలు వచ్చాయో అవి కూడా లేనప్పుడు, కనీసం ఈ భూమి, మన సూర్య మండలం కూడా లేనప్పుడు కూడా, విశ్వంలో ధర్మం ఉంది. ఇది అనాది కాలంగా ఉన్న […]
ఇప్పుడు మనం సనాతనం, వైదీకం, హైందవం అని పిలుస్తున్న ధర్మానికి మొదలు ఏంటి? Read More »


